తెలుగులో MICCI సర్వీసెస్

వ్యాపార కన్సల్టెన్సీ సేవలు

  • వ్యాపార ప్రణాళికల అంచనా & ద్రువీకరణ
  • వ్యాపార నమునాల రూపకల్పన & బడ్జెట్ ప్రణాళిక
  • కొత్త వ్యాపార ప్రాజెక్టుల తయారీ
  • వ్యాపారం ప్రారంభించుటకు తగిన సహాయం

పారిశ్రామిక రాయితీలపై మార్గదర్శకత్వం

రాష్ట్ర ప్రభుత్వ రాయితీలు

  • రాష్ట్ర పారిశ్రామిక విధానాలపై మార్గదర్శకత్వము
  • TS ప్రైడ్ పథకంపై మార్గదర్శకత్వము
  • TS ఆహార తయారీ & సమాజ పథకము
  • SC కార్పొరేషన్ పథకాలపై అవగాహన

కేంద్ర ప్రభుత్వం రాయితీలు

  • కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలపై మార్గదర్శకత్వము
  • PMEGP, NSIC, MSME పథకాలపై మార్గదర్శకత్వము
  • ఇతర ప్రభుత్వ పథకాలపై సమాచారం (CLCSS, SCLCSS, TEQUP)

NABARD” పథకాలపై మార్గదర్శకత్వము

  • పాడి పరిశ్రమ, గొర్రెల పెంపకం, సేంద్రియ వ్యవసాయం ACABC, NLM
  • గ్రామీణ గిడ్డంగిలు & ISAM, AMIGS పథకాల కింద ప్రాజెక్టులు

NHB / NHM పథకాలపై మార్గదర్శకత్వము

  • శీతల గిడ్డంగి, ఉద్యన వనాలు & మొక్కల పెంపకం

ఇతర ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకత్వం

  • స్టాండ్ – ఆప్ ఇండియా పథకం, ముద్ర, TUFS సీడ్ ప్రాసెసింగ్
  • మత్స్య సంపద, సుగంధ ద్రవ్యాల బోర్డు, సౌర JNNSM, SIDBI సంభందిత మొ…,
  • జాతీయ SC/ST హాబ్ పై మార్గదర్శకత్వము NSIC పథకాలపై మార్గదర్శకత్వం
  • ప్రభుత్వ E – మార్కెటింగ్ పై మార్గదర్శకత్వం
  • E -టెండరింగ్ నమోదు & మార్గదర్శకత్వం

శిక్షణ & నైపుణ్యం అభివృద్ధి

  • వ్యవస్థాపకత అభివృద్ధి శిక్షణ
  • జాతీయ, అంతర్జాతీయ నైపుణ్య అభివృద్ధి.
  • ప్రారిశ్రామిక వ్యవస్థాపకత శిక్షణ
  • PMKVY / PMKK

అన్ని రకాల వ్యాపార లైసెన్స్ ఈ రిజిస్ట్రేషన్లు

  • కంపెనీ రిజిస్ట్రేషన్
  • MSME / ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్
  • GST, NSIC రిజిస్ట్రేషన్
  • ESIC & PF రిజిస్ట్రేషన్
  • భాగస్వామ్యం వ్యాపార & సొంత వ్యాపార రిజిస్ట్రేషన్
  • ట్రస్ట్ & NGO రిజిస్ట్రేషన్
  • ట్రేడ్ మార్క్ & కాపీరైట్ రిజిస్ట్రేషన్
  • ISO రిజిస్ట్రేషన్
  • ఎగుమతి & దిగుమతి వ్యాపార లైస్సెన్స్
  • ప్రభుత్వం నుండి అన్ని రకాల క్లియరెన్స్ పొందడంలో సహాయం

అన్ని రకాల బ్యాంక్ లోన్స్

  • బ్యాంక్, రుణాల ప్రాజెక్ట్ ల రిపోర్ట్
  • CGTMSE వ్యాపార ప్రాజెక్టు మరియు రుణాలు
  • ముద్ర మరియు స్టార్ట్ ఆప్ ఇండియా లోన్స్
  • వ్యాపార మరియు వ్యక్తిగత లోన్స్
  • అన్నిరకాల బ్యాంక్ లోన్స్ డాక్యుమెంటేషన్

అకౌంటింగ్, ఆడిట్ & పన్నులకు సంభింధింత సేవలు

  • ఆదాయపన్ను రిటర్న్ ఫైలింగ్
  • GST & TDS రిటర్న్ ఫైలింగ్
  • ఆర్థిక సంవత్సర ముగింపు లెక్కలు & ఆర్థిక నివేదికలు
  • ప్రత్యేక / కంటెంట్ ఆడిట్
  • అంతర్గత & చట్టబద్ధమైన ఆడిట్
  • పన్ను ప్రణాళిక & ఆర్ధిక ప్రణాళిక
  • ఉత్తమ ఆర్ధిక ఆచరణ సిపార్సులు
  • ధర తగ్గింపు / లాభం పెరుగుదలలో సలహా సహకారం

MICCI Service Brochure


× Whatapp with us !